Uncategorized ప్రీమియర్ షోలంటే మాస్ జాతర మాత్రమే కాదు.. ఫ్యామిలీల సందడి కూడా!By Arun KumarJanuary 13, 2026 ఒకప్పుడు ప్రీమియర్ షో అంటే అర్ధరాత్రి హంగామా, పేపర్ల గోల, కేవలం యూత్ హడావిడి మాత్రమే ఉండేది. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే కనీసం రెండో రోజు వరకు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్ మారింది!